- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓపెన్ కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతుండటంతో జేవిఆర్ ఓసీ, కిష్టారం ఓసిలల్లో వర్షం నీరు భారీగా నిలిచింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడటంతో తాత్కలికంగా బొగ్గు వెలికితీతను నిలిపివేసినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. వర్షం కారణంగా సుమారు 22 వేల టన్నుల వరకు బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
Next Story