- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్
X
దిశ, వెబ్ డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరుకున్నారు. కష్టాలను పారద్రోలుతూ కష్టాలను వెలుగుల రూపంలో తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.
Advertisement
Next Story