- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భూముల సమగ్ర సర్వే.. ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భూముల సమగ్ర సర్వేపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ వేదికగా సీఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సర్వే కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూముల సర్వే, డిజిటలైజ్‌పై చర్చలు జరుపనున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story