- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్ కలెక్టరేట్‌లో కేసీఆర్.. దళిత బంధుపై సమీక్ష
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులతో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి కులంకుశంగా చర్చించనున్నారు. స్కీం విధి విధానాలు, లబ్ధిదారులకు అందించే యూనిట్ల గురించి, వాటి ద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
Next Story