- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. వారి కోసం కొత్త పథకం.. నేరుగా అకౌంట్లో డబ్బులు జమ
X
దిశ, వెబ్‌డెస్క్:పేద దళిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. పేద దళిత కుటుంబాలను ఆదుకునేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రూ.1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో దీనిపై సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో యూనిట్‌కి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయనుండగా.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో ఈ నగదును జమ చేయనున్నారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు మాదిరిగా నేరుగా దళిత కుటుంబాల బ్యాంకు అకౌంట్లో నగదును జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Advertisement
Next Story