- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచివాలయ డిజైన్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం..
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొత్త సెక్రెటేరియట్ భవన డిజైన్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, విద్యారంగం పై చర్చ ఇంకా కొనసాగుతోంది.
అలాగే, ఆయుష్ డాక్టర్ల వయోపరిమితి పెంపు, నియంత్రిత వ్యవసాయ విధానం అమలవుతున్నతీరుపై సీఎం సమీక్షించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది.. కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇంకా ఏపీతో జల వివాదాలు, అపెక్స్ కౌన్సిల్ అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story