- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదావరి వరదలపై సీఎం ఆరా
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాలతో ఏపీలో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు నీట మునిగాయి. సీఎం జగన్ గోదావరి వరదపై వాకబ్ చేశారు. సీఎం కార్యాలయ అధికారులతో సమీక్ష చేశారు. ఉభయ గోదావరి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఇరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
Advertisement
Next Story