- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరువు సీమలో జలకళ..
X
దిశ, వెబ్‌డెస్క్ : కరువు సీమలో జలకళను తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే బుధవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు.
ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండలో ఈ రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టనున్నారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణం వలన ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు మేలు చేకూరనుందని తెలుస్తోంది.
Advertisement
Next Story