- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఐఎస్‌సీఈ 12వ తరగతి పరీక్షలు రద్దు
by Shamantha N |
X
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐఎస్‌సీ(12వ తరగతి) పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(సీఐఎస్‌ఈ) ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సేఫ్టీ, హెల్త్ తమకు అత్యంత ప్రాధాన్యమని ఓ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలు నిర్వహించిన ఇంటర్నల్ రిజల్ట్స్ సహా ఇతర అంశాల ఆధారంగా 12వ తరగతి పరీక్షల ఫలితాలను ప్రకటిస్తామని వివరించింది. ఐఎస్‌సీ ఫలితాలు ప్రకటించిన తర్వాత సంతృప్తి చెందని అభ్యర్థులు పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తామని, సాధారణ పరిస్థితులు నెలకొన్ని తర్వాత ఈ ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది.
Advertisement
Next Story