- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishvak Sen: విశ్వక్ సేన్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?
దిశ, వెబ్‌డెస్క్: వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ కథానాయకుడు విశ్వక్ సేన్(Vishvak Sen). విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ హీరో ప్రస్తుతం జాతి రత్నాలు(jathi rathnalu) డైరెక్టర్ కెవి అనుదీప్(KV Anudeep)తో జతకట్టాడు. వీరిద్దరి కలయికలో ఆల్రెడీ సినిమా కూడా ప్రకటించారు. ఫార్చ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Fortune Entertainments), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments)పై ఈ సినిమాను ప్రముఖ ప్రొడ్యూసర్స్ సాయి సౌజన్య(Sai Saujanya), నాగవంశీ(Nagavanshi) రూపొందిస్తున్నారు. ఇకపోతే తాజాగా మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ విడుదల చేశారు. ఇవాళ హైదరాబాదు(Hyderabad)లో డైరెక్టర్ అనుదీప్ అండ్ విశ్వక్ సేన్, ప్రొడ్యూసర్లందరూ కలిసి ఫంకీ(Funky) అనే టైటిల్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా వచ్చే ఏడాది (2025)సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని మూవీ టీమ్ వెల్లడించింది. భీమ్స్ సిసిరోలియో(Bheem Cicerolio) సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ సినిమా భారీ విజయం అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.