నాగార్జున రాత్రిళ్లు అలా చేస్తారా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు?

by Hamsa |   ( Updated:2023-11-16 09:03:26.0  )
నాగార్జున రాత్రిళ్లు అలా చేస్తారా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే బిగ్‌బాస్ హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున ‘నా సామిరంగ’సినిమాతో రాబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగార్జునకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

నాగార్జున గురక పెట్టే అలవాటు ఉందట. ఈ అలవాటు ఆయనకు చాలా కాలం నుంచి ఉందని తెలుస్తోంది. గురకను పోగొట్టుకోవడానికి ఆయన చాలా సార్లు ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నారట. కానీ అది వర్క్ అవుట్ కాక గురక మాత్రం తగ్గడం లేదట. ఇప్పటికీ ఆయన గురక పెడతారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నాగార్జున డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోయాక పెట్టే గురక భయంకరంగా ఉంటుందట. ఆ గురకను భరించడం చాలా కష్టమట. కానీ అమల భరించక తప్పడం లేదని ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు ప్రేమకు ఇదొక నిర్వచనం అని అమలను పొగిడేస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed