- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అల్లు అర్జున్ కొడుకు అయాన్ జాతకంలో అలా ఉందా..?
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల వారసులు సినిమా రంగంలోకి వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్ల పిల్లలు ఎంతో మంది వచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని బాషలలో కూడా స్టార్ కిడ్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయి దూసుకుపోతున్నారు. అలాగే స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి పిల్లలు ముందుగా చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి హీరోలుగా మారి ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే ఈ విధంగానే అల్లు అర్జున్ కొడుకు కూడా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
కానీ అతని జాతకం ప్రకారం.. అయాన్ సినిమాల్లోకి వచ్చినా సక్సెస్ కాడని పెద్దగా గుర్తింపు కూడా దక్కదని ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయాన్ సినిమా ఇండస్ట్రీలో కంటే రాజకీయ రంగంలోనే మంచి సక్సెస్ అందుకుంటాడని అతని జాతకంలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సమంత యశోద సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.