బిగ్‌ బాస్ సీజన్ 15 విన్నర్‌పై ఉత్కంఠకు తెర.. విజేత అతడే

by Disha News Desk |
బిగ్‌ బాస్ సీజన్ 15 విన్నర్‌పై ఉత్కంఠకు తెర.. విజేత అతడే
X

దిశ, సినిమా: హిందీ బిగ్‌ బాస్ సీజన్ 15 విన్నర్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠకు తెరపడింది.. Latest Telugu News.. హిందీ బిగ్‌ బాస్ సీజన్ 15 విన్నర్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ప్రతీక్ సెహజ్ పాల్- తేజస్వీ ప్రకాష్‌కు మధ్య సాగిన ఫైనల్ ఫైట్‌లో చివరికి తేజస్విని విజయం వరించింది. 120 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగిన జర్నీలో తన యాటిట్యూడ్‌ అండ్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను మెప్పించి ట్రోఫీ సొంతం చేసుకున్న తేజస్వి.. రూ.40 లక్షల నగదు బహుమతి గెలుచుకుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ బిగ్ బాస్ సీజన్ 15లో ప్రతీక్ సెహజ్ రన్నరప్‌గా నిలవగా.. కరణ్ కుంద్రా మూడో స్థానంలో నిలిచాడు.

https://twitter.com/ColorsTV/status/1487859851648978944?s=20&t=HLLoyx4oY12ri5mc-tANYQ

Advertisement

Next Story