కూతురు వయసు ఉన్న హీరోయిన్‌తో నగ్నంగా స్టార్ హీరో రాసలీలలు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వైనం!

by Disha Web Desk 6 |
కూతురు వయసు ఉన్న హీరోయిన్‌తో నగ్నంగా స్టార్ హీరో రాసలీలలు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వైనం!
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కొనసాగుతున్నట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కొందరు నటీనటులే కాకుండా స్టార్ హీరోయిన్స్ కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే కొందరు హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తూ ఆఫర్లు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కెరీర్ బాగుండాలని కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్‌కు ఓ స్టార్ హీరో అవకాశాలు ఇప్పిస్తానంటూ నగ్నంగా అలాంటి పనులు చేస్తున్నాడట. దానికి ఆమె కూడా ఒప్పుకోవడంతో ఆ స్టార్ హీరోకు ఇద్దరు కొడుకులున్న విషయం కూడా మరిచిపోయి క్యారవాన్‌లోనే కూతురు వయసు ఉన్న హీరోయిన్‌తో ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారు అలా చేస్తున్న సమయంలో ప్రొడక్షన్ వారు చూసినప్పటికీ అతను పెద్ద స్టార్ హీరో కావడంతో భయపడి సైలెంట్‌గా ఉంటున్నారట. ఇందులో నిజమెంత ఉందనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆ హీరోయిన్, హీరోను తిట్టిపోస్తున్నారు.

Next Story

Most Viewed