‘Saranga Dariya’ పాటకు డ్యాన్స్ అదరగొట్టిన సితార.. వీడియో వైరల్

by Anjali |   ( Updated:2023-06-16 14:46:29.0  )
‘Saranga Dariya’ పాటకు డ్యాన్స్ అదరగొట్టిన సితార.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డాటర్ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతిచిన్న వయసులో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి భారీ రేంజ్‌లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ దక్కించుకుంది. తరచూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ హంగామా చేస్తుంది. తాజాగా ‘లవ్ స్టోరీ’ మూవీలోని ‘సారంగదరియా’ సాంగ్‌కు అదిపోయే స్టేప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియే ఇన్‌స్టా‌లో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story