- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mohemmad Siraj : మా బంధం అదే.. డేటింగ్ వార్తలపై సిరాజ్ షాకింగ్ రిప్లై

X
దిశ, వెబ్ డెస్క్ : తను ఓ ప్రముఖ సింగర్ తో డేటింగ్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్(Mohemmad Siraj) ఘాటు రిప్లై ఇచ్చారు. ఆశా బోంస్లే(Asha Bhomsle) మనుమరాలు, సింగర్ జనై బోంస్లే(Janai Bhomsle)తో సిరాజ్ డేటింగ్ లో ఉన్నట్టు ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన సిరాజ్.. తమది అన్నాచెల్లెళ్ల బంధం అంటూ తేల్చి చెప్పాడు. "మేరే ప్యారే బాయ్.." అంటూ జనై పోస్టు చేయగా.. దానిని సిరాజ్ ట్యాగ్ చేస్తూ.. "హమ్ తుమ్హారే హై సనమ్" సినిమాలోని "తారోమ్కా చమక్ తా" అంటూ సాగే పాట లిరిక్ ను షేర్ చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలియజేసే ఈ పాటను షేర్ చేయడంతో వీరి ఇద్దరిపై వస్తున్న రూమర్స్ కి తెలివిగా చెక్ పెట్టాడు సిరాజ్.
Next Story