- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా ఫ్యామిలీ చరిత్రను తిరగరాసిన రామ్ చరణ్-ఉపాసన.. ఇదే ఫస్ట్ టైమ్?
దిశ, వెబ్ డెస్క్: మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా హీరో రామ్ చరణ్- ఉపాసన పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులయ్యారు. ఇన్ని రోజులు ఉపాసన ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఫ్యాన్స్ మెగా ఇంట్లోకి వారసుడు వస్తాడని భావించారు. అయితే ఉపాసన మంగళవారం 1 గంటల 49 నిమిషాలకు అపోలో హాస్పిటల్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఉపాసనకు కూతురు పుట్టి చరిత్ర సృష్టించిందని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో అటు నాగబాబుకు దంపతులకు మొదటి సంతానం వరుణ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు కూడా మొదట అకీరా నందన్ పుట్టాడు. దీంతో అది తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ మొదటిసారి రామ్ చరణ్- ఉపాసన ఆడపిల్లకు జన్మనిచ్చి మెగా ఫ్యామిలీ చరిత్రను తిరగరాసారని అనుకుంటున్నారు. అలాగే ఆ పాప పుట్టడంతో ఇప్పటి నుంచి మెగా ఫ్యామిలీ జాతకం మారబోతుందా? ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. కాబట్టి అన్నీ శుభాలు జరుగుతాయని భావిస్తున్నారు.
Read more:
రామ్ చరణ్ సతీమణి ఉపాసన 9 నెలలు గడవక ముందే తల్లి అయిందా?
మెగా వారసురాలు పుట్టింది ఏ టైం.. ఆమె జాతకం గురించి చిరంజీవి ఎమోషనల్ స్పీచ్
మెగా ఫ్యామిలీలో అందరికీ మొదట అమ్మాయిలే జన్మిస్తున్నారా.. తెరపై కొత్త సెంటిమెంట్?