- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Radhika Apte : నందమూరి హీరోను చెప్పుతో కొడతానన్న హీరోయిన్

X
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ రాధిక ఆప్టే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. నందమూరి స్టార్ హీరోపై పరోక్షంగా ఘాటు కామెంట్లు చేసింది. సాధారణంగా ఎవరైనా సరే స్టార్ సెలబ్రిటీలను పల్లెత్తు మాట అనడానికి బయపడుతుంటారు. అలాంటిది ఈ హీరోయిన్ నందమూరి హీరోను చెప్పుతో కొడుతానని వార్నింగ్ ఇచ్చిందట. తాను తెలుగు సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో నాతో కాస్త అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆయన బిహేవియర్ నాకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆయన్ను చెప్పుతో కొడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను.’’ అంటూ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. ఈ వార్త చూసిన నందమూరి ఫ్యాన్స్ ఈమెపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నందమూరి హీరోల వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోకుండా ఇలాంటి చెత్త కామెంట్లు చేయడం సరికాదని రాధికపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
- Tags
- Radhika Apte
Next Story