- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్త్రీల దుస్తులే ధరించండి.. కొడుకులను వేధించిన స్టార్ నటి: పోస్ట్ వైరల్
దిశ, సినిమా: అమ్మాయిల దుస్తులు ధరించమని తన కొడుకులను బలవంతం చేస్తుందంటూ యుఎస్‌కు చెందిన ఓ రాజకీయవేత్త చేసిన ఆరోపణలపై మెగాన్ ఫాక్స్ విరుచుకుపడింది. ఈ మేరకు తన ముగ్గురు పిల్లలతో కూడిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రాబీ స్టార్‌బక్ తనను అబాసుపాలు చేయాలనే ప్రయత్నం హాస్యాస్పదంగా ఉందని చెప్పింది. ‘నేను మీకు దీనిపై వివరణ ఇవ్వాలనుకోట్లేదు. ఎందుకంటే నాపై విషం చిమ్ముతున్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది. సంపదను కూడబెట్టుకోవడానికి మాలాంటి వారిపై నిందలు వేస్తారా? అధికారం ఉంటే సరిపోదు. జ్ఞానం ఉండాలి. విజయం లేదా కీర్తి తలకెక్కకూడదు. దయచేసి పిల్లలను ఎప్పుడూ సామాజిక కరెన్సీగా ఉపయోగించవద్దు. ముఖ్యంగా మీ రాజకీయ ప్రచారంలో జనాల దృష్టిని ఆకర్షించడానికి నా పిల్లల లింగ గుర్తింపును దుర్వినియోగం చేయడం చాలా తప్పు. మీలాంటి అసురక్షిత చిన్న మనస్కులు, మనుషులతో జనాలు ఇబ్బంది పడతారు’ అంటూ తనదైన స్టైల్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: బెడ్‌రూమ్‌లో దారుణం.. సెక్స్ సీన్ ఫెయిల్.. ఆస్పత్రిపాలైన షేన్‌వార్న్ బయోపిక్ నటులు