- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డోస్ పెంచిన మెగా బ్యూటీ.. ఆ పార్ట్ చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న హీరోయిన్

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ అంజలి(Anjali) ‘షాపింగ్ మాల్’ సినిమాతో పరిచయం అయి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ రావడంతో బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించడంతో పాటు తన క్రేజ్‌ను పెంచుకుంది. గత కొద్ది కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుంది. గత ఏడాది ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ (Gang of Godavari)చిత్రంతో అలరించింది. ఇక ఇటీవల రామ్ చరణ్(Ram Charan) సరసన ‘గేమ్ చేంజర్’(Game Changer) మూవీలో నటించింది.
శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. అలాగే పలు ట్రోల్స్ ఎదుర్కొంది. ఫిబ్రవరి 7 నుంచి ఓటీటీలోకి కూడా రాబోతుంది. అయితే అంజలి నటించిన మరో మూవీ ‘మద గజ రాజా’ ఏకంగా 12 ఏళ్ల తర్వాత జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అంజలి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో లైట్ పింక్ కలర్ చీరలో కనిపించింది. ఇందులో ఆమె ఉప్పొంగే ఎద అందాలతో నడుము చూపిస్తూ కుర్రాళకు హీట్ పుట్టేలా చేసింది. ప్రస్తుతం అంజలి పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన వారు బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.