- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కారణంతో టాలీవుడ్ హీరోతో పెళ్లికి నో చెప్పిన లావణ్య త్రిపాఠి?
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమించుకుని ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఆ క్రమంలో మెగా కోడలికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. లావణ్య త్రిపాటి అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో నవీన్ చంద్రతో పాటు రాహుల్ రవీంద్రన్ హీరోలుగా నటించారు.
అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో లావణ్య, నవీన్ చంద్ర మధ్య లవ్ ట్రాక్ నడిచిందట. అంతేకాదు వీరిద్దరు పబ్బులు, పార్టీలు, డిన్నర్లకు కూడా వెళ్లినట్లు అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ నడిచింది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే బ్రమ్మన్, లచ్చిందేవికి ఓ లెక్కుంది వంటి సినిమాల్లో నటించారట. అయితే ఆ తర్వాత నవీన్ చంద్ర సినీ కెరీర్ అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో అతన్ని దూరం పెట్టిందట. ఒకవేళ నవీన్ చంద్ర గనుక ఇండస్ట్రీలో హీరోగా మంచి హోదాలో ఉంటే కచ్చితంగా లావణ్య త్రిపాఠి ఆ హీరోనే పెళ్లి చేసుకునేదని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇక హీరోగా సక్సెస్ అవ్వలేదనే ఒక్క కారణంతో లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్రతో పెళ్లికి నో చెప్పిందని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Lavanya Tripathi : హాట్ లిప్స్..కిల్లింగ్ ఐస్తో కుర్రాళ్లను మాయ చేస్తోన్న మెగా కోడలు