రెడ్ డ్రెస్‌లో కాక పుట్టిస్తున్న జాన్వీ కపూర్.. వావ్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-12-27 04:25:36.0  )
రెడ్ డ్రెస్‌లో కాక పుట్టిస్తున్న జాన్వీ కపూర్.. వావ్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే మత్తెక్కించే కళ్ళతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ఇక ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతోనే ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఆర్‌సీ 16 అనే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండి తన అందచెందాలతో అదరహో అనిపిస్తుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని బోల్డ్‌గా ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు వావ్ మైండ్ బ్లోయింగ్, హాట్, రెడ్ వైన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story

Most Viewed