- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియమణి కెరీర్ ముగిసినట్లేనా? అయోమయంలో హీరోయిన్ పరిస్థితి.. అసలు ఏం జరిగిందంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. వరుస చిత్రాలతో కెరీర్ పిక్స్‌లో ఉండగానే వ్యాపారవేత్త ముస్తఫా రాజ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రియమణి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసింది. ఇటీవల నాగచైతన్య కస్టడీ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ హాట్ హాట్‌గా కనిపించిన ఆమె.. రీఎంట్రీలో మాత్రం తన కట్టు బొట్టుతో ప్రేక్షకులను మైమరిపిస్తోంది.
అంతేకాకుండా చాలా కంటెంట్ ఉన్న పాత్రలనే చూస్ చేసుకుంటూ.. వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఓ ఏడు ప్రాజెక్ట్‌ల్లో ప్రియమణి చాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ప్రియమణి పరిస్థితి అమోమయంలో పడిందట. దానికి కారణం ఇటు పర్సనల్ లైఫ్.. సినీ కెరీర్ రెండు ఒకేసారి బ్యాలెన్స్ కాక ఓ చిక్కొచ్చి పడిందట. ప్రియమణి ప్రెగ్నెంట్ అయినట్లు నెట్టింట వార్తలు జోరందుకున్నాయి. అందుకే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందట.
ఇటు ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న తమ బిడ్డ రాబోతుందని ఆనందపడాలో.. లేక సినిమాలు పోతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ప్రియమణి ఉన్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఈ సినిమాలు పోతే కెరీర్ అయినట్లే ఇక అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం సినీ కెరీర్ కంటే పిల్లలే ముఖ్యం తల్లి అవడం ఒక వరం కాబట్టి ప్రియమణి బిడ్డను కంటుందని నెట్టింట చర్చించుకుంటున్నారు.
Read More...
ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా అలా చేస్తున్న సమంత షాకింగ్ పోస్ట్ వైరల్.. కారణం అదేనా?