మెగా ఫ్యామిలీలో ఆ కారణం వల్లే కాపురాలు కూలిపోతున్నాయా?

by Anjali |   ( Updated:2023-06-16 11:38:46.0  )
మెగా ఫ్యామిలీలో ఆ కారణం వల్లే కాపురాలు కూలిపోతున్నాయా?
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీ ప్రముఖుల పెళ్లిల్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరికి ప్రేమ,పెళ్లి, విడాకులు కామన్. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న చాలామంది సెలబ్రిటీలు పట్టుమని కనీసం 5 ఏళ్లు కూడా కలిసి జీవించడం లేదు. డివోర్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇటీవల మెగా కుటుంబంలో బ్యాక్ టూ బ్యాక్ ఇద్దరు ఆడపిల్లలు విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ‘మెగాస్టార్ చిరంజీవి’ చిన్న కూతురు ‘శ్రీజ’.. రెండో భర్త ‘కళ్యాణ్ దేవ్’ కూడా విడాకులు ఇచ్చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఆమె మెగా ఇంట్లోనే కనిపించడంతో నిజంగానే విడిపోయారని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

అలాగే నాగబాబు డాటర్ నిహారిక కూడా విడాకులు ఇచ్చేసినట్లు అన్ అఫీషియల్‌గా ప్రూవ్ అయిపోయింది. లావణ్య-వరుణ్ ఎంగేజ్‌మెంట్‌కు నిహారిక సింగిల్‌గా అటెండ్ అవ్వడం డివోర్స్ తీసేసుకుందని ప్రచారం జరుగుతోంది. కాగా.. నిహారిక, శ్రీజ విడాకులకు మెయిన్ కారణం వాళ్ళ గారాబమైన పెంపకమే అని నెటిజన్లు భావిస్తున్నారు. మొదటి నుంచి అడిగింది అడిగినట్లు కాదనకుండా తెచ్చిచ్చి, ఆ కారణంగానే అత్తగారింట్లో ఉండలేకపోయారని, భర్తలను తమ గ్రిప్‌లో పెట్టుకోవాలని చూడడం, వారికి కండిషన్స్ పెట్టే స్థాయికి పోవడంతో వాళ్లు భరించలేక విడాకులు ఇచ్చేశారని నెట్టింట ట్రోల్స్‌కు గురవుతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ కూతుర్లను ఎక్కువగా గారాబం చేయడం వల్లనే ఈ రోజు వారికి ఈ పరిస్థితి వచ్చింది.’’ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read More: నగ్మాతో ఆ దర్శకుడు అంత పని చేయించాడా?

‘ఆదిపురుష్’ మూవీ ప్లస్, మైనస్‌లు ఇవే.. (వీడియో)

వరుణ్-లావణ్య పెళ్లి చేసుకోవడం ఆ మెగా హీరోకి ఇష్టం లేదట!

Advertisement

Next Story