- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెగా కోడలు ఉపాసనలో మరో యాంగిల్.. ఆ విషయంలో అలా చేస్తుందా?

దిశ, సినిమా: రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె ఇండస్ట్రీలో లేకపోయినప్పటికీ అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ మహిళలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఆమె పలువురికి సహాయం చేస్తూ అందరితో కలిసి మెలసి ఉంటుంది. అంతేకాకుండా మెగా ఫ్యామిలిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అందరితో ప్రేమగా ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఉపాసనకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఉపాసనకు ఓ అలవాటు ఉందట. ఫుడ్ విషయంలో బాగా కోపిష్టి అని తెలుస్తోంది. తనకు నచ్చిన వారు డైట్ ఫాలో అయ్యే విషయంలో చాలా స్ల్రిక్ట్‌గా ఉంటుందట. వారు ఫుడ్ తినాలనుకున్నా.. కోపంగా వార్నింగ్ ఇస్తుందట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఉపాసనలో ఈ యాంగిల్ కూడా ఉందా? డైట్ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తుందా? అని చర్చించుకుంటున్నారు.
Read More..
పెద్దింటిదాన్నైనా ఆ పని చేస్తా.. ఆయన పిలిస్తే తప్పకుండా వెళ్తాను.. నిహారిక సంచలన కామెంట్స్