- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Turning Point : ‘టర్నింగ్ పాయింట్’ నుంచి ఫస్ట్‌లుక్
దిశ, సినిమా: త్రిగుణ్(Trigun) హీరోగా, హెబ్బాపటేల్(Hebah Patel), ఇషాచావ్లా(Isha Chawla), వర్షిణి(Varshini) హీరోయిన్స్‌గా వస్తున్న తాజా చిత్రం ‘టర్నింగ్ పాయింట్’(Turning Point). స్వాతి సినిమాస్ పతాకంపై సురేష్ దత్తి నిర్మిస్తున్న ఈ సినిమాకు కుహన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), దర్శకుడు విజయ్ కనకమేడల (Director Vijay Kanakamedala)విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కుహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పాటు విజయ్ కనకమేడల మా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్(Crime thriller)గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిగుణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇందులో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అలరించే విధంగా ఉంటాయి. మర్డర్ మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ఎంగేజ్ చేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను కూడా విడుదల చేస్తాం’ అని తెలిపారు.
Read More ...
I Want To Talk : ఇకపై ఏ సినిమా కోసం అలాంటి పని చెయ్యను.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్