- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ హీరోయిన్ వల్ల Namratha-Mahesh Babuతో విడాకులు తీసుకోవాలనుకుందా?

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు, నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు ప్రేమించుకుని 2005లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని రోజులు తర్వాత నమ్రత, మహేష్ బాబు మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకోవాలనుకున్నారని గతంలో పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఓ హీరోయిన్ విషయంలో నమ్రత మహేష్ బాబుపై చాలా సీరియస్ అయిందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. నమ్రత-మహేశ్‌ల పెళ్లికి ముందే ‘అతడు’ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా త్రిష నటించింది. అలా వీరిద్దరి కాంబినేషన్‌లో సైనికుడు మూవీ కుడా వచ్చింది. అయితే ఒక్కటికంటే ఎక్కువ సినిమాలు చేస్తే ఆ జంట మధ్య ఏదో నడుస్తోందని రూమర్స్ వస్తుండటం కామన్. అలాంటిదే మహేష్ బాబు-త్రిష విషయంలో కూడా జరిగిందట. దీంతో నమ్రత వాటిని నమ్మి మహేష్ బాబుని, త్రిష ఎక్కడ ప్రేమలో పడేస్తుందో అని భయపడిందట. అంతేకాకుండా మహేశ్‌తో గొడవలు కూడా పడిందట అది కాస్త విడాకులు తీసుకునే వరకు వెళ్లిందని టాక్. అయితే వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని నమ్రతకు కన్ఫమ్ అయ్యాక గొడవ పడటం మానేసి మహేష్ బాబుని అర్థం చేసుకునేదట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ALSO READ MORE