పవన్ కళ్యాణ్ భార్య ఆస్తులు ఎంతో తెలుసా..? తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

by Kavitha |   ( Updated:2024-10-03 07:02:50.0  )
పవన్ కళ్యాణ్ భార్య ఆస్తులు ఎంతో తెలుసా..?  తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే సంగతి తెలిసిందే. మొదటగా నందిని అనే ఆమెను పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. కానీ వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడి ఆమెను వివాహ మాడారు. కానీ, ఈమెతో కూడా మనస్పర్థలు రావడంతో విడాకులు ఇచ్చేసాడు. ఇక డివోర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా అనే రష్యన్ మహిళను మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం పవన్ తన మూడో భార్య అన్నా లెజీనోవాతోనే కలిసి ఉంటున్నారు. ఈ తరుణంలోనే ఆమె ఆస్తుల గురించి ఇప్పుడు నెట్టింట హాట్ డిస్కషన్ నడుస్తోంది. మరి ఆమెకు ఉన్న ఆస్తి ఎంతో ఇప్పుడు మనం చూద్దాం..

అన్నా లెజినోవా ఆస్తి పవన్ కళ్యాణ్‌తో పోల్చుకుంటే 5రెట్లు ఎక్కువట. ఈమె ఒక రష్యన్ మోడల్. అలాగే ఈమెకు రష్యాలో చాలా బిజినెస్‌లు ఉన్నాయట. ఈమెకు అక్కడ 125 రెస్టారెంట్లు, 41 హాస్పిటల్స్, 86 సినిమా థియేటర్లు ఉన్నాయట. ఆమె ఆస్తి ఇయర్ ఇయర్‌కి పెరుగుతునే ఉంటుందట. ప్రస్తుతం ఈమె ఆస్తి విలువ రూ. 1600 కోట్లు. కాగా ఈ ఆస్తులన్నీ అన్నా లెజినోవా తన కొడుకు, కూతురు పేరు మీదుగా రాసేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఆమె ఆస్తుల విలువ తెలుసుకున్న నెటిజన్లు వామ్మో ఇంత ఆస్తా అని షాక్ అవుతున్నారు.

Read More : తిరుమలలో అనూహ్య పరిణామం.. డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

పవన్ కళ్యాణ్ చిన్న కూతుర్ని చూశారా..? నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ ఫొటోలు


Advertisement

Next Story

Most Viewed