టాలీవుడ్ స్టార్ హీరో అంటే పడి చచ్చిపోతున్న దిశా పటానీ.. అతనెవరో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-10-26 15:12:51.0  )
టాలీవుడ్ స్టార్ హీరో అంటే పడి చచ్చిపోతున్న దిశా పటానీ.. అతనెవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే తనదైన స్టైల్లో పలు యాడ్స్‌లోనూ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో తెగ రచ్చ చేస్తుంది. తాజాగా, దిశా పటానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అమ్మడు అల్లు అర్జున్ అంటే పడి చచ్చపోతుందట. ఆయనతో కలిసి సినిమాలో నటించాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ఆమెకు తెలుగులో ఎక్కువగా ఆఫర్లు రావడం లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆయన కానీ ఓ ఛాన్స్ ఇస్తే మాత్రం అమ్మడు దశ తిరుగుతుందని అంటున్నారు.

Advertisement

Next Story