- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Allu Arjun: మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్.. డైరెక్టర్ ఎవరంటే?
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రజెంట్ ‘పుష్ప-2’ (Pushpa-2) సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై పాజిటివ్ టాక్ (Positive Talk) సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘పుష్ప-2’ హడావిడి థియేటర్లలో కొనసాగుతూనే ఉండగా.. అల్లు అర్జున్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ డైరెక్టర్ ఓ పోస్ట్ పోట్టారు.
‘ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అండ్ త్రివిక్రమ్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అప్‌డేట్ త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించిన చిన్న ప్రోమో కట్ (Promo Cut)- 2025 జనవరిలో వస్తుంది.. అలాగే ఈ మూవీ షూటింగ్ (shooting) మార్చి 25 నుంచి స్టార్ట్ కాబోతుంది.. AA22 కోసం వేచి ఉండలేకపోతున్న’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.