- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్య ఆ హీరోయిన్‌తో బెడ్ వరకు వెళ్లడం వల్లే సమంత విడాకులు తీసుకుందా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ‘ఏమాయ చేసావే’ సినిమాతో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. సరైన కారణాలు బయటకు చెప్పకపోయినా చై, సామ్ విడాకులను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు.
తాజాగా, వీరిద్దరి విడాకులకు సంబంధించిన ఓ సంచలన విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి. నాగచైతన్య ఆ హీరోయిన్‌తో బెడ్ వరకు వెళ్లడం వల్లే కాపురం కూలిపోయిందని తెలుస్తోంది. చైతు, దివ్యాంశ కౌశిక్ కలిసి ‘మజిలీ’ చిత్రంలో నటించారు. ఇందులో సమంత మెయిన్ హీరోయిన్. అయితే పెళ్లి తర్వాత మొదటి సినిమా కావడంతో బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో చైతు, దివ్యాంశ ప్రేమికులుగా నటించారు. వీరి మధ్య లిప్ లాక్ సీన్స్, రొమాన్స్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. దీంతో షూటింగ్ సమయంలో వీరిద్దరు చాలా క్లోజ్ అయ్యారట. అంతేకాకుండా చైతు బెడ్ వరకు వెళ్లాడట. ఈ విషయం సమంతకు తెలిసి పెద్ద రచ్చ అయిందట. అప్పటి నుంచి చైతు, సమంత మధ్య దూరం పెరిగి అది కాస్త విడాకుల వరకు దారి తీసిందని టాక్.
Read More: Gaddarపై Karate Kalyani వివాదాస్పద పోస్టు.. ఎర్ర బ్యాచ్ అంటూ హేళన