ఫుల్‌గా డ్రగ్ సేవించిన దీపికా పదుకునేకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు? ట్వీట్ వైరల్

by sudharani |   ( Updated:2023-06-16 14:47:31.0  )
ఫుల్‌గా డ్రగ్ సేవించిన దీపికా పదుకునేకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు? ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: దీపికా పదుకునే భారతీయ సినీ నటి. ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీకి. రణవీర్ సింగ్‌ని ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటుంది. అటూ సినిమాలు చేస్తూనే.. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే దీపికా.. తన అందాలతో, సెక్సీ ఫొజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఫుల్‌గా మద్యం సేవించి ఆసుపత్రిపాలైందట. ఈ విషయాన్ని సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ మేరకు ‘‘గత రాత్రి డ్రగ్స్ & ఆల్కహాల్ అధిక మోతాదు తీసుకున్న కారణంగా దీపికా పదుకునే ఆసుపత్రిలో చేరారు’’ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ షేర్ చేశాడు. కాగా.. ఈ వార్త కాస్త నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

భార్యకు విడాకులిచ్చి మరీ సమంతతో పెళ్ళికి సిద్ధమైన హీరో!

అతనితో ప్రేమలో పడ్డాను.. పెళ్లంటే భయమేస్తోంది: రాఖీ

Advertisement

Next Story