- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో ధనుష్-ఐశ్వర్య కి విడాకులు మంజూరు చేసిన కోర్టు
దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush).. సీనియర్ హీరో రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యలు విడిపోతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరు విడిపోతున్నట్లు ప్రకటించగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. కాగా వారు తమకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు. వారి ఫిర్యాదుల్లో తాము కలిసి జీవించేందుకు సుముఖంగా లేమని.. ఇద్దరి ఇష్టపూర్వకంగానే విడాకులు కోరుకుంటున్నామని.. కోర్టు విచారణలో తెలిపారు. దీంతో ఇరువురు ఏకాభిప్రాయంతోనే విడాకులు కోరుకుంటున్నారని భావించిన చెన్నై ఫ్యామిలీ కోర్టు ఈ రోజు హీరో ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్లకు విడాకులు మంజూరు చేసింది. ఐశ్వర్య తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు కాగా.. ఆమెను ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగిపోవడంతో 2022లో విడిపోతున్నట్లు ఇద్దరు ప్రకటించారు. కాగా వీరిద్దరికీ ఇద్దరు కుమారులు జన్మించారు.