- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi: రాజ్ , కావ్యను కలపడం కోసం సీతారామయ్య ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడేంటి?
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ( Brahmamudi) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
సుభాష్ తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా లాయర్ వచ్చి మాట్లాడతాడు. ఇక ఇంట్లో జనాలంతా ఆయన చుట్టూ నిలబడతారు. రాజ్ ఆఫీస్‌కి ఎప్పటిలాగే వెళ్లిపోతూ ఉంటే... ఆస్తిని పంచేవరకు నువ్వు కూడా ఉండాలని చెబుతాడు. ‘నీకు కూడా భాగం వస్తుంది రాజ్’ అని రుద్రాణీ అంటుంది. ‘ దేనిలో భాగం? స్వార్థంలోనా? అంటూ రాజ్.. రుద్రాణీ మీద ఫైర్ అవుతాడు. ‘నేను ఉండను .. కానీ, జరగాల్సింది అదే జరుగిడుతుంది.. దానికి నన్ను సాక్షుడ్ని చేయకండి' అని అంటున్నారు. అయితే, కావ్య, అపర్ణా దేవి, సుభాష్ ముగ్గరూ రాజ్ ని ఆగమంటారు. ఇక చేసేదేమి లేక రాజ్ ఆగుతాడు.
‘ఆస్తి మొత్తాన్ని పంచాలి.. అలాగే, పిల్లలందరికీ సమానంగా పంచాలి.. ముందు ఆ ఏర్పాట్లు చూడండి లాయర్ గారు అని సుభాష్ అంటాడు.. ‘సారీ సార్ మీ ఎవరికీ హక్కు లేదు .. పెద్దాయన సీతారామయ్యగారు.. ఈ ఇంట్లో ఎవరికీ ఆస్తిని ముక్కలు హక్కు లేదు .. మీ ఆస్తి మొత్తాన్ని కావ్యగారి పేరు మీద రాశారు. ఆమెకి తప్ప ఎవరికీ అధికారాలు లేవని చెప్పారు. దీన్ని ముక్కలు చేయడం చాలా కష్టం’ అని తేల్చి చెబుతాడు. దానికి సాక్ష్యంగా సీతారామయ్య రాసిన వీలునామా చదివి వినిపిస్తాడు. దీంతో ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.