- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : పోస్ట్ లో డివోర్స్ పంపించిన అపర్ణా దేవి
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
స్టెల్లా పారిపోయే సీన్ కావ్యా చూస్తూనే ఉంటుంది. ఇంతలో పోస్ట్‌లో అపర్ణా దేవి డివోర్స్ లెటర్స్ వస్తాయి. దాన్ని రాజ్ చదువుతుంటాడు. అదంతా విని అందరూ షాకవుతారు. కళావతిని రాజ్.. ‘ఇది కూడా నీ డ్రామానే కదా.. ’ అని అంటాడు. " నాకు ఇదేం తెలియదు.. అసలు ఇదేంటో నేను కూడా తెలుసుకోవాలి" అని పరుగు పరుగున ఇంటికి వెళ్తుంది. ఆ మాటకి కోపంగా " మీరు మీరు ఏమైనా ఐపోండి.. నాకు తెలీదు నా భార్య నా దగ్గరకు రావాలి .. రాజ్.. గుర్తుపెట్టుకో..’ అని చెప్పేస్తాడు. ఇక అందరూ అలాగే చూస్తారు.
సుభాష్ అలాగే చూస్తుండటంతో " రేపటికల్లా అమ్మను నీ ముందు ఉంచుతా.. " అని రాజ్ మాటిస్తాడు. ఇక కళావతి ఇంటికి వెళ్లి.. అపర్ణా తో గొడవపడుతుంది. " ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి" అని గట్టిగా చెబుతుంది. ఇక కమింగ్ అప్‌లో.. రాజ్.. కావ్యని, అమ్మని ఇంటికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దుగ్గిరాల వారి ఇంట్లో అందరూ ఉన్న సీన్ ఆసక్తిగా మారింది. ధాన్యలక్ష్మి ఆవేశంగా.. సీతారామయ్యతో.. ‘మావయ్యాగారు ఎన్ని రోజులని ఇలాగే ఉండాలి. సగభాగం నా కొడుక్కి ఆస్తి రాసి ఇస్తారా? లేదా? అంటూ అరుస్తూ ఉంటుంది. అది విని అందరూ షాక్ అవుతారు.