- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మహా విష్ణు’ అవతారంలో ప్రభాస్.. రామాయణం మార్చేశారు.. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు..!
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-కె’. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. అయితే.. ఈ చిత్రం అనుకున్నది మొదలు సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ప్రభాస్ పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్ హాట్ టా‘పిక్‌గా మారింది. అదేంటంటే..
చెడుపై మంచి గెలుపు నేపథ్యంలో ‘ప్రాజెక్ట్-కె’లో టెక్నాలజీ, టైం ట్రావెల్, పురాణాలను చేర్చినట్లు తెలుస్తోంది. ఇందులో విష్ణు మూర్తి కలియుగ అవతారం కల్కిగా ప్రభాస్ కనిపించబోతునట్లు టాక్. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. టైం ట్రావెల్ చేసి ప్రభాస్ శత్రువులతో ఎలా పోరాడతాడని చాలా ఆసక్తిగా ఉందంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం రాముడుగా తీసి రామాయణం మార్చేశారు. ఇప్పుడు విష్ణుమూర్తి పాత్ర పెట్టి ఏం చేయాలి అనుకుంటున్నారు.. ఏదైనా వాస్తవం తెలుసుకుని తీయండి అంటూ నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.