- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anasuya: అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే! పోస్ట్‌కు ఇవేం కామెంట్స్ రా బాబు?
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటేరనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా చిలక పచ్చ పట్టుచీరలో చూడముచ్చటగా యాంకర్ అనసూయ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలకు నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే.. బంగారం మా అనసూయ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మేడం బికిని ఫోటోలు ప్లీజ్.. ఐయామ్ వెయిటింగ్ అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ ముందు హీరోయిన్ కూడా తక్కువేనని నెటిజన్లు కాంప్లీమెంట్స్ ఇస్తున్నారు. కొన్ని కామెంట్స్ చూస్తే.. ఇవేం కామెంట్స్ రా నాయనా? అంటూ అనాల్సి ఉంటుంది. కాగా, ఎక్కువగా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసే అనసూయ తాజాగా చీర కట్టుతో ఆకర్షించారు.
Next Story