- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకోబోతున్న అక్కినేని అఖిల్.. ఎందుకో తెలుసా!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. అయితే అఖిల్ నటించిన ఏజెంట్ భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక దీని తర్వాత అఖిల్ ఏ సినిమా ప్రకటించలేదు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా లేడని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉంటే తాజాగా, అఖిల్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అక్కినేని అఖిల్ కూడా అందం కోసం ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకుంటున్నారని తెలుస్తోంది. వాస్తవానికి అఖిల్ ముఖ ఛాయ బాగానే ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖంలో ముక్కు బాగుండదట. అయితే ఈ ముక్కు కరెక్ట్ గా లేకపోవడం వల్లే తన ఫేస్ లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ బయటపెట్టిన కూడా ప్రేక్షకులకు అవి సరిగా కనిపించడం లేదని , అందుకే విదేశాలకు వెళ్లి మరీ ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- Tags
- Akhil Akkineni