- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడ్రోజుల్లో విధుల్లోకి.. అంతలోనే మృతి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన సీఐ రెడ్డి శ్రీనివాసరావు సుదీర్ఘ కాలం విరామం తర్వాత ఈ నెల 8న విధుల్లోకి చేరనున్నాడు. ఈ క్రమంలో శనివారం వడ్డాదిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేస్తుండగా సృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా మూడ్రోజుల్లో ఆయన విధుల్లో చేరునున్న క్రమంలో… ఇంతలోనే అనంతలోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story