- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా ఎఫెక్ట్: సూపర్ మార్కెట్లో దొంగతనం చేసిన సింగర్
దిశ, సినిమా: సింగర్ క్రిస్ మార్టిన్ 2000 సంవత్సరంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. యూనిక్ టాలెంట్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతకు ముందు నార్మల్ లైఫ్ లీడ్ చేశానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. గతంలో సూపర్ మార్కెట్‌లో పనిచేసిన సమయంలో జరిగిన సంఘటనను షేర్ చేసుకున్నాడు. 1990లో ‘క్విక్ సేవ్’ అనే సూపర్ మార్కెట్‌లో పనిచేశానన్న సింగర్.. సిగరెట్, మందు ముట్టుకోనని, జూదమాడనని తెలిసి తనను ఆల్కహాల్ అండ్ సిగరెట్ కౌంటర్ దగ్గర క్యాషియర్‌గా అపాయింట్ చేశారని చెప్పాడు. అక్కడ స్క్రాచ్ కార్డులను కూడా అమ్ముతారని వివరించాడు.
అయితే ఫస్ట్ వర్కింగ్ డేనే తన మేనేజర్ మిస్టర్ వైట్ లెక్కలో 30 పౌండ్లు తేడా వచ్చిందని, మళ్లీ ఇది రిపీట్ చేయొద్దంటూ తనపై నింద వేశాడని వివరించాడు. అయితే తాను ఆ దొంగతనం చేయలేదని, అయినా సరే మౌనంగా ఉండాల్సి వచ్చిందని చెప్పాడు మార్టిన్. గతేడాది కరోనా మూలంగా లాక్‌డౌన్ విధించడంతో చాలా విషయాల్లో రియలైజ్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. జీవితం విలువ ఏంటో తెలిసిందని మార్టిన్ అభిప్రాయపడ్డారు.