Hybrid rice: హైబ్రిడ్ రైస్ సృష్టికర్త యువాన్ కన్నుమూత

by Sumithra |   ( Updated:2021-05-24 02:52:58.0  )
Hybrid rice: హైబ్రిడ్ రైస్ సృష్టికర్త యువాన్ కన్నుమూత
X

దిశ, వెబ్డె‌స్క్: చైనాలో హైబ్రిడ్ రైస్‌ని సృష్టించిన యువాన్ లాంగ్ పింగ్ (91) కన్నుమూశారు. హ్యూమన్ ప్రావిన్స్‌లోని చాంగ్ షా ప్రాంతానికి చెందిన ఆయన వివిధ రకాల వరి వంగడాలను సృష్టించడంలో విశేష కృషి చేశారు. లక్ష మందికి పైగా చైనీయులు ఆయన భౌతిక కాయాన్ని నివాళులర్పించేందుకు కొన్ని కిలోమీటర్ల దూరం బారులు తీరారు. అనేకమంది ‘ఫేర్ వెల్ గ్రాండ్ పా యువాన్’ అంటూ నినాదాలు చేశారు. యువాన్ మృతికి ఐక్యరాజ్య సమితిలోని ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫైర్ విభాగం సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed