- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబుపై చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ఫైర్
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటే చంద్రబాబు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. జగన్ తాను ఇచ్చిన హామీలను నేరవేరుస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అన్నారు.
విశాఖ ఘటనను చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని, అక్కడి స్థానికుల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా విస్తరించాలని, విశాఖ గ్యాస్ లీక్ సమస్య పరిష్కారం కాకుడదని చంద్రబాబు ఆలోచన్నారు. పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి చంద్రబాబే కారణమన్నారు. తమ ప్రభుత్వం మాత్రం పేదల సంక్షేమం కోసమే పనిచేస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.