- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నీరవ్ మోదీ సోదురుడిపై చీటింగ్ కేసు
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నిహాల్ మోదీపై అమెరికాలో చీటింగ్ కేసు నమోదైంది. నీరవ్ తప్పుడు పత్రాలతో ఎల్ఎల్‌డీ డైమండ్స్ యూఎస్ఏ నుంచి 2.6 మిలియన్ డాలర్ల వజ్రాలను అప్పుగా తీసుకున్నాడు. వజ్రాలను వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించారని నిహాల్‌పై అభియోగాలు ఉన్నాయి. పీఎన్‌బీ కేసులో నీరవ్ మోదీతో నిహాల్ నిందితుడిగా ఉన్నారు.
Next Story