- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్టీఆర్‌కు కరోనా: చంద్రబాబు ఏమన్నారంటే?
X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా సోకడంతో త్వరగా కోలుకోవాలంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండు. తొందరగా కోలుకో’ అని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అటు పలువురు టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు.
Advertisement
Next Story