రాజధానిని మూడు ముక్కలాటగా మార్చారు….

by srinivas |
రాజధానిని మూడు ముక్కలాటగా మార్చారు….
X

దిశ, వెబ్ డెస్క్:
రాజధానిని మూడు ముక్కలాటగా మార్చారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గ టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. విజయవాడ ఘటన శాంతి భద్రతల పరిస్థితికి నిదర్శనమని అని తెలిపారు. వరదలతో నష్టపోయిన రైతులను పలుకరించే నాథుడే కరువయ్యారని ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థపై జగన్ ఎదురు దాడి చేస్తున్నారని చెప్పారు. అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కట్టు బానిసల కన్నా హీనంగా మారిందని ఆయన చెప్పారు.

Advertisement

Next Story