- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్నం పెట్టే రైతులంతా సంతోషంగా ఉండాలి: చంద్రబాబు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదంటారని, పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు శభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. పదిమందికి అన్నంపెట్టే రైతులంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది టీడీపీ ఆకాంక్ష అన్నారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతుండటం, ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలోఉండటం విషాదకరమన్నారు. మరోవైపు ప్రజా రాజధాని అమరావతి ప్రాంత రైతులు 372రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉద్యమిస్తున్నారన్నారు. ఇంకోవైపు ప్రభుత్వం తన అప్పు పరిధిని పెంచుకోవడం కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుపై మరింత భారం వేయబోతుందన్నారు.
Advertisement
Next Story