- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చల్మెడ చైర్మన్ రూ. 10 లక్షల విరాళం

X
దిశ, కరీంనగర్
కరోనా నివారణ కోసం కెయిమ్స్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు శనివారం సీఎం సహాయనిధికి తన వంతు సాయం చేశారు. ఈ మేరకు రూ.10 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ శశాంకకు అందించారు.
Tags: karimnagar, chalmeda, chairman, donation, 10 lakhs
Next Story