- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇవాళ్టి నుంచి మీరు ఇక్కడికి రావొద్దు.. ఎందుకంటే..?

X
దిశ, వెబ్ డెస్క్: నేటి నుంటి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆలయంలో పనిచేసే పలువురు సిబ్బందికి కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారంరోజులపాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story