- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
59 యాప్‌లను బ్లాక్ చేయండి
by Shamantha N |
X
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్టు ప్రకటించిన 59 చైనా యాప్‌లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ఐఎస్‌పీ), టెల్కోలకు సెంట్రల్ ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ యాక్ట్ 2000లోని ఎమర్జెన్సీ క్లాసు 69ఏ కింద ఈ యాప్‌లను యాక్సెస్ చేయరాకుండా బ్లాక్ చేయాలని మంగళవారం సాయంత్రం ఆదేశించింది. వీటితోపాటు యాప్‌ల ఐపీ అడ్రస్‌లు, డొమైన్‌లు, కమ్యూనికేషన్ డీటెయిల్స్, యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లేలోనూ లిస్టింగ్‌ల యాక్సెస్‌నూ బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story