- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు
by Shamantha N |
X
దిశ, వెబ్డెస్క్: నేడు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఢిల్లీలో జ్ఞాన భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మంగళ, గురువారాల్లో చర్చలు జరిగినా అసంపూర్ణంగా మిగిలిన సంగతి తెలిసిందే. నేడు రైతులతో జరిగే చర్చలు ఏదో ఒక నిర్ణయానికి రానున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
మరోవైపు రైతులు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి.. చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు అనుకూలంగా నిర్ణయం వెలువడకుంటే ఢిల్లీ రోడ్లను దిగ్భంధిస్తామని హెచ్చరించారు.
Advertisement
Next Story